Friday, July 15, 2022

WORLD RADIO : RADIO GARDEN




Awesome...click on the blue color link below..... then you will see green dots...those are FM radio stations from all over the world...you can listen to FM radio by placing a circle on any green dot. You can enjoy listening to the songs of the regions while performing the circle.. Is it surprising.. It's true.. You don't need earphones to listen to this.... Simply Amazing..

అద్భుతం... ఈ కింది బ్లూ కలర్ లింక్‌పై క్లిక్ చేయండి..... అప్పుడు మీకు ఆకుపచ్చ చుక్కలు కనిపిస్తాయి... అవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న FM రేడియో స్టేషన్లు... మీరు ఏదైనా ఆకుపచ్చ చుక్కపై సర్కిల్ ని ఉంచి  FM రేడియో వినవచ్చు. సర్కిల్ ని జరుపుతూ ఆయా ప్రాంతాల పాటలు విని ఆనందించవచ్చు.. ఆశ్చర్యకరంగా ఉందా.. ఇది నిజం..  ఇలా వినడానికి మీకు ఇయర్‌ఫోన్ అవసరం లేదు....  సింప్లీ అమేజింగ్

CLICK HERE TO LISTEN


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top