Friday, July 15, 2022

TELULGU PADA MALIKA: తెలుగు పద మాలిక .. 1 మరియు 2 తరగగతుల వారికి



 


తెలుగు పదమాలిక పుస్తకము తెలుగువారందరికీ సుపరిచితమయినది.

మీ వేలితో ఎడమవైపుకు స్క్రోల్ చేస్తూ తరువాత పేజీ ని పొందండి .

ఈ పుస్తకము ప్రథమ, ద్వితీయ భాగాలుగా ముద్రణ రూపంలో అందుబాటులో - విద్యార్థులు సులభంగా చదవటానికి, - వేగంగా చదవటానికి, - అక్షరాలను గుర్తించటానికి, ఉపాధ్యాయులకు బోధనోపకరణముగా - చదవటం మాకు ఇష్టం కార్యక్రమానికి - సాధన పుస్తకంలో కృత్యములు పూర్తి చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంసిద్ధతా కార్యక్రమాలకు, పునశ్చరణ తరగతులు నిర్వహణ కొరకు ఈ పుస్తకంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఉపయోగించటం ద్వారా తరగతి పూర్తయ్యే సమయానకి విద్యార్థుల సామర్ధ్యాలు మొరుగయ్యే అవకాశం ఉంది.

పుస్తకం అవసరమైన వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

విజయలక్ష్మి 9948528228

బొల్లినేని సోమసుందర రావు 9705556925

DOWNLOAD PART 1

DOWNLOAD PART 2


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top