Sunday, February 13, 2022

FEBRUARY 2022 SALARY BILLS INFORMATION



 


Payroll herb apcfms site లో basic pay change event లో 2018 జులై నుంచి మనం basicspays ఎన్నిసార్లు మారి ఉంటే అన్ని సార్లు మార్చవలసిన అవసరం ఉంది.(6/12/18/24 scales, ప్రమోషన్ మో||)

అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం 2022 జనవరినెలకు అందరికి డిసెంబర్ నెల బేసిక్ ఆధారంగా జీతాలు చెల్లిచడం జరిగింది.   

కావున జనవరి 2022 ఇంక్రిమెంట్ ఉన్నవాళ్లకు పే ఫిక్స్ చెసే సందర్భంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే  basic events lo వీళ్లకు 2022 జనవరి ఇంక్రిమెంట్లు add చేయరాదు.

paybill submission event లో మనకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన annual increment submissions ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రమే జనవరి2022 ఇంక్రిమెంట్లు సబ్మిట్ చేయాలి.

👉ఎవరైనా ఇప్పటికే పొరపాటున జనవరి ఇంక్రిమెంట్ basic event లో సబ్మిట్ చేసి ఉంటే sto గారి వద్ద edit చేయించుకోగలరు.


ఇప్పటి నుండి జీతాల బిల్లులు https://payroll.herb.apcfss.in  లోనే చేయాలి.


DDO Request సైటు పని చేయదు. ఈ నెల జీతం బిల్లు చేయాలంటే ముందుగా RPS-2022 DDO Confirm చేయాలి. తర్వాత STO approve చేస్తే మన PRC Proceedings generate  అవుతాయి. అప్పుడే మన స్టాఫ్ పేర్లు జీతాల బిల్లులో Display అవుతాయి.                    

♦️ DDO’s Follow the below steps to submit regular paybill.       

♦️ Select Basic Pay Change Events Capture Form.                  

♦️ Confirm Basic Pay Changes data. 

♦️ Step 1: DDO need to submit the loans data one time and “annual increments” pending for January Month to proceed to regular Pay Bill Generation.                            

♦️ Step 2: In regular Pay Bill, the employees other than RPS 2015 will be visible.            

♦️ STEP 3: Employees belonging to RPS 2015 will be visible after confirmation basic pay changes data with their respective DDO & STO and salary will be paid as per RPS-2022. 

HOW TO PREPARE FEBRUARY SALARY BILL WITH PRC 2022 - Payroll Web Site .


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top