స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వివరాలు...
✅నెట్ జీతం 25వేలు నుండి 50వేలు వరకూ ఉన్న వారికి 75వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.దీన్ని గోల్డెన్ అకౌంట్ అంటాం..
✅నెట్ జీతం 50వేలు దాటి ఒక లక్ష వరకూ ఉన్నవారికి ఒక లక్ష 50 వేలు.దీన్ని డైమండ్ అకౌంట్ అంటాం..
✅నెట్ జీతం లక్ష దాటిన వారికి 2లక్షల వరకూ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. దీన్ని ప్లాటినం అకౌంట్ అంటాం...
అసలు బ్యాంకు కే పోకుండా OD సౌకర్యాన్ని ఏ విధంగా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం .....YONO నెట్ బ్యాంకింగ్ ద్వారా మనమే OD సౌకర్యాన్ని పొందవచ్చు .అది కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది...
GET YONO MOBILE APP
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.