Saturday, November 27, 2021

SUKANYA SAMVRUDDI YONANA: SSY: ఈ స్కీమ్ లో చేరితే మీ అమ్మాయి పెళ్లి నాటికి రూ.65 లక్షలు..!



 ఈ స్కీమ్ లో చేరితే మీ అమ్మాయి పెళ్లి నాటికి రూ.65 లక్షలు..!


కేంద్రం మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్స్ వలన చాలా ప్రయోజనాలను మనం పొందొచ్చు. అయితే ఈ స్కీమ్స్ లో ఆడ పిల్లలకి కూడా కొన్ని ప్రత్యేక స్కీమ్స్ వున్నాయి. వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన పధకం కూడా వుంది. ఇక దీని గురించి పూర్తి వివరాల లోకి వెళితే.

ఈ పథకం ద్వారా అమ్మాయిల భవిష్యత్‌ కి ఆర్థిక భద్రత కల్పించొచ్చు. అలానే చదువు, పెళ్లి వంటి వాటికి ఏ సమస్యా ఉండదు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

ఇలా ప్రతీ నెలా కూడా డిపాజిట్ చేస్తూ 15 ఏళ్లు డిపాజిట్ చెయ్యాలి. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 21 ఏళ్లు. మెచ్యూరిటీ కాలం పూర్తి అయ్యాక చేతికి డబ్బులు వస్తాయి. మీ పిల్లకి పద్దెనిమి ఏళ్ళు వచ్చాకనే కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్‌ పై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి కూతురి పేరుపై సుకన్య అకౌంట్ తెరవొచ్చు. మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వున్నా కూడా చేరచ్చు. ఒక ఆర్థిక సంవత్సరం లో ఈ స్కీమ్ లో చేరిన వారు రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఎంత డబ్బులు వస్తాయి అనేది చూస్తే.. రోజుకు రూ.416 ఆదా చేస్తే.. మెచ్యూరిటీ సమయం లో రూ.65 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది.

Scheme పూర్తి వివరాలకు


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top