Friday, September 3, 2021

Update AP Teachers Profile in New TIS EMS website



 How to Update AP Teachers Profile in New TIS EMS - Teacher Information System Education Management System Personal Details, Educational Details, Appointment Details, Transfers Details


*TIS_Reports*

*ఇప్పుడు పాఠశాల లో ఎవరెవరు అన్ని విండోస్ సబ్మిట్ చేశారో...పేర్లతో సహా రిపోర్టు లు చేయబడినవి.*

*HM లాగిన్ లో Reports లోకి వెళ్ళి ఓపెన్ అయిన విండో లో red colour లో ఉన్న నంబర్ నొక్కితే submit చేసిన అందరి పేర్లు వస్తాయి*
TIS LINK : https://studentinfo.ap.gov.in/EMS/


టీచర్ మొబైల్ నంబర్ మార్చుటకు  చైల్డ్ ఇన్ ఫో లో HMmobile updation దగ్గర extended service ఇవ్వబడింది.   మొబైల్ నంబర్ సమస్య తో OTP రాని వారు MEO/ DEO లాగిన్ లో మొబైల్ నంబర్ మార్చుకుని లాగిన్ కావలసినదిగా మనవి


TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. 

★ కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకునే విధానం మరియు 

★ మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త  EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము మరియు అప్డేట్ చేయు పూర్తి విధానం.

TIS_Cadre Strength:

      (Brief details)

1.To add a teacher:

Child info login లో services నందు staff అను tab లో ఉన్న cadre strength అనే tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.

ఈ టేబుల్ నందు Sanctioned posts మరియు working అను fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.

Sanctioned posts కంటే working posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.

ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.

ఇప్పుడు  Pending posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార  Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.

2.Delete a teacher:

Child info లో లాగిన్ అయ్యాక,services అను tab నందు ,staff అనే tab లో teacher status అనే tab నొక్కితే ఆ పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.

ఆందులో status అనే field నందు working,transfer,retire, expire అనేవి ఇవ్వబడినవి.

Working ఎంపిక చేసుకొంటె అపాఠశాలలోనే కొనసాగుతారు.

మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మన ఎంపిక ప్రకారం ఆ విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి delete చేయబడతారు.

3.అసలు ఇంతవరకు TIS లో లేని టీచర్స్ ఎలా add చేయాలి?:

మనం child info లో లాగిన్ అయ్యి,services లో staff అనే tab లో cadre strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో  sanctioned ఎక్కువ ఉండి, working తక్కువ ఉంటే pending posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.

ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.

అందులో మన treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన details అన్ని ఇచ్చి, submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.

1. Click on https://studentinfo.ap.gov.in/EMS/

2. Enter User Id: Your 7 Digit treasury Code

3. Enter Default password: guest

4. Enter the Verification Code

5. Click on Login

6. Change Password

DOWNLOAD USER MANUAL BY CSE NEW

Click here to Enter 


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top