Sunday, August 8, 2021

PRC info: " షికారు" చేస్తున్న PRC "పుకార్లు


WHATSAPP GROUP TELEGRAM GROUP


  ఇవి "నిజం  అయితే"  ఎంత  బాగుండు?       (అతియోక్తి అనిపించినా )  అని ఉద్యోగులు, పెన్షనర్లు అనుకుంటున్నారు

😎PRC పై  ప్రభుత్వ‌ం   సానుకూల ఆలోచనలు?? సెప్టెంబరు లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం? ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగ వర్గాల  లో పెల్లుబుకుతున్న  అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయబోతున్న ప్రభుత్వ పెద్ధలు 

  🙏సెప్టెంబరౌ   నెలలోగా ఉద్యోగుల  PRC  విషయము  తేల్చేయాలనే తలంపుతో  ప్రభుత్వం ఉన్నట్లు   ప్రభుత్వ అనుకూల  ఉద్యోగ వర్గాల ద్వారా   తెలుస్తున్నది.?దీనిపై త్వరలో  మంత్రులు, IAS అధికారుల భాగ స్వామ్యంతో ఒక  కమిటి  ఏర్పాటు అవునని తెలుస్తున్నది??

🙋‍♂ఈ కమిటీ‌ ఉద్యోగ సంఘాల JAC  లకు  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని విశద పరచి PRC,పెండింగ్ DA,CPS లపై  ప్రభుత్వం వైఖరిని తెలుపుతుందని   భోగట్టా‌!

🙋‍♂ఒక వేళ  ఆర్ధిక ఇబ్బందులతో Cash గా  చెల్లింపు  ఇప్పుడు లేక పోయినా  ఆ తేదీ పై ఒక  ఒప్పొందానికి వచ్చి G.O ల  ద్వారా ఉద్యోగులలో  ఆందోళనను,ఆక్రోశమును  తగ్గించాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది. ఈ దిశగా చర్యలకు త్వరలో ఉపక్రమిస్తుందనే Talk బలంగా వినిపిస్తున్నది. అనుకూల ఉద్యోగం సంఘాల సలహా తో ఉద్యోగుల లో  "సహనం పూర్తిగా సచ్చిపోక" ముందే మేల్కొనాలని తలంపులో   ప్రభుత్వ పెద్దలు  ఉన్నట్లు తెలుస్తున్నది?? "తూతూ మంత్రం_గా నైనా దసరా  నాటికి PRC విషయం  ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు  సమాచారం?? .కొన్ని NGO  సంఘాలు ఈ దిశగా సమావేశాలు పెట్టడం  ఆశలకు "ఊతం'" ఇస్తున్నవి.

😋అందిన అనిర్ధారిత  సమాచారం ప్రకారము  ప్రభుత్వం నుండి  Minimum Expectations⁉️ 

🙋‍♂ JAC లు& Unions  50%Fitment  డిమాండు చేస్తున్నా, బేరాలాడిన  మీదట గరిష్టంగా31-  32% Fitment కు ప్రభుత్వం ఒప్పుకొనే అవకాశం ఉంది అంటున్నారు?? 

🙋‍♂ ది1.7.2018 నుండి ది31.3.2020 వరకు నోషనల్ బెనిఫిట్?

🙋‍♂నగదుగా ది1.4.2020 నుండి? 

🙋‍♂ది 1.4.2020 నుండి  సెప్టెంబరు/ అక్టోబరు  2021 వరకు బకాయిలు దశల వారీగా వాయిదాలలో చెల్లింపు?

🙋‍♂ జీతాల తో కలిపి చెల్లించు  నెల  బడ్జెట్ వెసులు  బాటు ను బట్టి ఇంకా పెంచవచ్చును ??

🙋‍♂  నోషనల్ పీరియడ్  కు IR  వెనుకకు కట్టేది  లేదు?

🙋‍♂ గ్రాట్యుటి(DCRG) 15-16 లక్షలకు పెంపు?

🙋🏽‍♂పదవీ విరమణ  చెందిన వారికి ది1.4.2020 నుండి  పెంచిన గ్రాట్యుటి🙋‍♂  ప్రతి 1%   కేంద్ర DA కు దామాషాగా 0.91% DA&DA బకాయిలు దశల వారీగా చెల్లింపు?

🙋‍♂ HRA,AAS లలోbhg మార్పులు లేవు?

🙋‍♂5 Stagnation increments కొనసాగింపు?

🙋‍♂Death Relief కొద్దిగాపెంపు? 

🙋‍♂TA&DA Rates లో 50% పెంపు?

🙋‍♂ ప్రసూతి సెలవు,Child care leave లలో మార్పులేదు?

🙋‍♂LTC లో Any where in India Service  రెండు సార్లకు  పఫెంచే‌అవకాశం??

🙋‍♂CPS రద్దు కు సిఫార్సు లేదు.కాక పోతే కొంత  మేర అదనపు Retirement benefits ఆలోచన? 

🙋‍♂CPS రద్దు అనేది PRC పరిశీలన  అంశము కాదనే  అభిప్రాయము. 

🙋🏽‍♂CPS లొ ప్రభుత్వ Contribution ను 10% నుండి 14% కు  పెంపు ??

🙋‍♂GIS రేట్లలో మార్పు ?

🙋‍♂Aided వారికి మెడికల్ రీఇంబర్సమెంట్&Health cards?

🙋‍♂Allowances లో50% వరకు  పెరుగుదల ?

🙋‍♂ ఉద్యోగులు మరణించినప్పుడు Survivors లో ఎవరికీ ఉద్యోగ  అర్హత లేక పోతే  ఇచ్చే   Exgratia   పెంపు?

🙋‍♂కంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు పెంపు?

🙋‍♂CPS రద్దు పై ఒక clarity ఇప్పించు  కోవాల్సిన అవసరమున్న ది. రద్దు చేస్తారా లేరా? నిర్థారించుకోవాలనే  పట్టులో JAC లు

🙋‍♂తెలంగాణా కన్నా ఒక" Inch"   ఎక్కువగానైనా  PRC పొందాలనే  ఉద్యోగ  సంఘాల కోరిక నెరవేరవచ్చునా?

🙋‍♂  నెల మొదట తేదీన జీతాలు  కూడా ఇవ్వలేక పోవుచున్నది అనే అపప్రథను తొలగించుకొనాలనే   తలంపులో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.తక్షణమే డబ్ఫులు ఇవ్వకపోయినా  Decision చెప్పి " ఒత్తిడి" తగ్గించుకొనే ఆలోచనలో అధికారులు??

😀 ఉద్యోగసంఘాలJAC లతో రెండు మూడు సార్లు  Sittings తో కూడిన   చర్చల  అనంతరము‌ గౌరవ  CM  సమక్షములో  Fitment    confirm  అగును. 

🤝 అంత "వీజీ"  కాక పోయినా ఇరు పక్షాలు హేతుబద్ధత తో  ఒక్కొక్క మెట్టు దిగి  "పట్టు- విడుపు " ధోరణులు అవలంభించిన తర్వాతనే ఈ  కధ సుఖాంతమగును.

🙋‍♂ ఆశించినంత గా ఆచరణ లో ఉండదు.వాగ్దానము లో ఉన్న  శృతి "దానములో" ఉండదనే‌  భావనకు అందరూ వచ్చారు..నెల జీతము వస్తే చాలురా అనే స్థితి లో ఉన్న ఉద్యోశగ వర్గాలకు  PRC   లో ఏమి దక్కినా   "పరమాన్నమేvv"  .

🙋‍♂   ఉద్యోగుల  సంక్షేమ  అంశము కూడా  ఒక "రత్నమే" అనే భావనకు JAC లు ప్రభుత్వము ను తీసుకొని రావాలి అని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.

  "ఆశ' పడుతూ"వేచి చూద్దాం."

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top