మున్సిపల్‌ టీచర్లకు నెలవారీ పదోన్నతులు

పురపాలక శాఖ ఉత్తర్వులు

అమరావతి, ఆగస్టు 25: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఉపాధ్యాయులు ఎంతో కాలంగా కోరుకుంటున్న నెలవారీ పదోన్నతుల విధానానికి పురపాలక శాఖ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్‌ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి ఈ విధానాన్ని వర్తింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ)ను ఆదేశించారు.

Memo. No. MAU01-MUNA/59/2020-D/D1 Dated: 16/08/2021

Sub:-MA&UD - Request for taking up promotions to the Teachers in Municipal Education functioning under MA&UD Department - Reg..

Ref: 

1. Letter from the CDMA, AP, Guntur vide Lr.Roc.No.11021/262/2019-J SEC(3101347/2019-J3), Dated.24/12/2019.

2. Issued as Govt.Memo.No.MAU01-MUNA/59/2020-D, dt.24.01.2020.

3. From the CDMA, AP, Guntur, Lr.Roc.No.11021/262/2019-J SEC (3101347)/2019-J3, dt.29-6-2020.

The attention of the Commissioner & Director of Municipal Administration is invited to the references cited wherein he has furnished proposal for issue of orders for effecting monthly promotions to the Municipal Teachers on the lines of School Education Department.

Government after careful examination of the matter hereby advised to the Commissioner & Director of Municipal Administration, AP, Guntur to take necessary action for effecting promotions for the posts of Headmaster/ Headmistress and School Assistant as per relevant rules and Special Rules issued in respect of Municipal Teachers covered the conditions of service included promotions.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad