స్కూల్స్‌ రీ ఓపెన్‌పై హైకోర్టులో పిటిషన్.

ఈ నెల 16 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యం లో పాఠశాలల పునఃప్రారంభం పై హై కోర్ట్ లో  పిటిషన్ దాఖలు అయ్యింది. టీచర్ల అందరికి వాక్సిన్ ప్రక్రియ పూర్తి అయ్యాకే స్కూల్స్ ఓపెన్ చెయ్యాలని పిటిషన్ దారుడు కోర్ట్ ని కోరగా ప్రభుత్వం టీచర్ లకి ఇప్పటికే 85 శాతం వాక్సినేషన్ పూర్తి చేసాం అని వివరించింది . అయితే ఈ నెల 16 నుంచి పాఠశాలలు  తెరిచే ప్రక్రియ నిమిత్తం ఈ కేసు ని హై కోర్ట్ ఈ నెల 18 కి వాయిదా వేసింది . అసలే మూడవ వేవ్ ముంచుకు వస్తున్న తరుణం లో మల్లి పాఠశాల తెరవటం ఎంత వరకు కరెక్ట్ అనేది  ఆలోచించవలసిన విషయం. అటు తల్లి దండ్రులు ఒక వైపు పాఠశాలలు తెరవమని కొందరు కోరుతున్నారు .

 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad