అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం

అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం

ప్రకటించిన యూజీసీ

న్యూఢిల్లీ: దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో నూతన అకడమిక్ సెషన్ అక్టోబర్ నుంచి ప్రారం భమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్ సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియలు సెప్టెంబర్ 30కి పూర్తవుతాయని తెలిపింది. సీబీఎస్ ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించాలని వర్సిటీ లు, కాలేజీలను ఆదేశించింది. 

ఈ ఫలితాలన్నీ జూలై 31 లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపిం ది ఫలితాలు వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడ మిక్ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి ఆరంభమవు తుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఆన్లైన్ ఆన్లైన్ తరగతులు, పరీక్షల్లాంటివి నిర్వ హిందాలని సూచించింది. పరిస్థితులు బాగాలేనం.. దున ఒకవేళ ఎవరైనా విద్యార్ధి ఆడిషన్ Canel అయినా , వేరే చోటికి మారినా వారు చెల్లించిన fees లను పూర్తిగా వాపను చేయాలని కళాశా లలను, యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 31 కల్లా పూర్తి చేయాలని కోరింది. కోవిడ్ ప్రొటో కాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad