వీడియోలు చూస్తూ కూర్చోవడమే పని.. నెలకు రూ.30 వేల జీతం.. దరఖాస్తు చేయండిలా..


సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ కుర్చుంటే చాలు.. నెలకు రూ.30 వేల జీతం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వర్చువల్ సూపర్‌వైజర్‌గా పిలిచే ఈ ఉద్యోగి చేయాల్సిందేంటంటే.. షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను గమనిస్తూ అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెప్పడమే. భారత్‌లో కూర్చొనే ఈ పని చేయవచ్చు. ఈ ఉద్యోగాల్లో భారతీయులకే ఆమెరికా కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నాయి. ఈ మేరకు అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి స్టోర్‌లోని ఫ్రిజ్‌లో ఉన్న కూల్‌డ్రింక్ తాగేసి.. క్యాషియర్ దగ్గరకు వచ్చాక తన కార్ట్‌లో ఉన్న వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లిస్తున్నాడనుకోండి.. ఆ వ్యక్తి ఫ్రిజ్‌లో డ్రింక్ తాగినట్టు మైక్ ద్వారా క్యాషియర్‌కు చెప్పి అలెర్ట్ చేయాలి. 

ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి నెలకు 399 డాలర్లు (రూ.30 వేలు) చెల్లించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://www.myliveeye.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ని.. నెలకు రూ.30 వేల జీతం.. దరఖాస్తు చేయండిలా..!

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad