Sunday, February 28, 2021

Teachers' E-Hazaru app



 ప్రతి ఉపాద్యాయుడు ఇ-హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలి.

e-hazar

ఇది న్యూ వెర్షన్ లో ఉన్న టీచర్స్ బయోమెట్రిక్ SE EHAZAR app. దీని ద్వారా మాత్రమే టీచర్స్ బయోమెట్రిక్  నమోదు చేయవలెను. ఈ యాప్ ప్లే స్టోర్ లో ఇప్పుడు available గా ఉంది

➪ CL/Medical/Other లీవ్ పెట్టినప్పుడు తప్పనిసరిగా APTels యాప్ లో ఉదయం 8గంటల లోపు అప్లై చేసుకోవాలి.

➪ ఉదయం 9గంటల నుండి 10.30 వరకు సర్వర్ స్లోగా ఉంటుంది గమనించగలరు.

సర్వర్ ప్రాబ్లెమ్ అధికమించడానికి కొన్ని సూచనలు..

➪ డివైస్ లో un necessary files ను డిలీట్ చేయాలి.ఇ-హాజరు యాప్ తప్ప మిగతా యాప్ లను uninstall/Disable చేయాలి.

➪ డివైస్ ఛార్జింగ్ 25% తగ్గకుండా ఉండాలి.

➪ డివైస్ లో 24hours టైమ్ జోన్ సెట్టింగ్ ఉండాలి.

➪ అప్పుడప్పుడు SE hazar,mantra management,mantra RD service యాప్ లను Uninstall చేసి తిరిగి ఇన్స్టాల్ చేయాలి.

OLD-VERSION-E-HAZARU

➪ Mantra యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎల్లప్పుడూ అప్డేటెడ్ వెర్షన్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

➪ డివైస్ లో ఏ సెట్టింగ్/పై పనులు ఏవి చేసినా ట్యాబ్ ను స్విచ్ ఆఫ్ చేసి 2నిమిషాల తర్వాత ఆన్ చేయాలి.

ఐరిష్ డివైస్ ఉన్నవారికి mantra యాప్స్ అవసరం లేదు.thumb డివైస్ ఉన్న వారికి తప్పనిసరి అవసరం.

➪ SE e-hazar యాప్ ను ఎల్లప్పుడూ ఈలింక్ ద్వారా అప్డేటెడ్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు..

Download link updated on 08.03.21


SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING

✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top