Saturday, December 12, 2020

JD Devananda Reddy about Web Options in Transfers 2020


శ్రీ D.దేవనంద రెడ్డి గారు(జాయింట్ డైరెక్టర్) వెబ్ ఆప్షన్లు కొరకు చెప్పిన ముఖ్య అంశాలు.... 

 🔴 1.కంపల్సరీ ట్రాన్సఫర్లు లో ఉన్నవారు,ప్రమోషన్ కు విల్లింగ్ ఇచ్చినవారు వారి కేడర్ లో ఉన్న అన్ని ఆప్షన్లు ఇవ్వాలి...  

🔴 2.రిక్వస్టు ట్రాన్సఫర్లు పెట్టుకున్నవాళ్ళు వారి కేడర్ లో వారికి నచ్చిన పాఠశాలలు మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు...అన్ని చేయనవసరం లేదు  

🔴 3.రిక్వస్టు ట్రాన్సఫర్లు పెట్టుకున్నవారు గతం లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు చివర వారు పనిచేస్తున్న పాఠశాల ఎంచుకోవాలి.... కానీ ఇప్పుడు జరుగుతున్న వెబ్ కౌన్సెలింగ్ లో చివర వారి పాఠశాల ఆప్షన్స్ లో చేర్చనవసరం లేదు....  

🔴 4. ఎవరు అయితే స్పౌజ్ కేటగిరి కి నమోదు అయ్యారో వారు వారి స్పౌజ్ పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి.

 

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

DONWLOAD TRANSFR ORDERS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top