Thursday, October 1, 2020

జగనన్న విద్యా కానుక -అక్టోబర్ 5నుంచి పంచాల్సినవి


🎒స్కూల్ బ్యాగులు

స్కై బ్లు రంగు- అమ్మాయిలకు

 నావి బ్లు రంగు- అబ్బాయిలకు

 స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి

ప్రతి విద్యార్థి బ్యాగ్ పై 

విద్యార్థి పేరు, 

అడ్మిషన్ నెంబర్, 

ఆధార్ నెంబర్, 

తరగతి, 

ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి

 Small : 5వ తరగతి వరకు

 Medium : 6 నుండి  8 వ  తరగతి వరకు

Big: 9, 10 తరగతులు

బెల్ట్  3 రకాలు ఉంటాయి

 6 నుండి 10 తరగతుల అమ్మాయిలకు బెల్టులు ఉండవు

అబ్బాయిలకు  రెండు వైపుల డిజైన్  ఉంటుంది

అమ్మాయిలకు  ఒక వైపు డిజైన్ ఉంటుంది

Small: 1-5 తరగతులు

Medium:6-8తరగతులు

Large: 9-10 తరగతులు

👞బూట్లు🧦 :

* ఒక జత బూట్లు, 

2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి

నోట్ బుక్స్

 1-5 తరగతులకు  లేవు .

6-7 తరగతులకు:  3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ  మొత్తం= 8

8వ  తరగతి: 4-వైట్,  4-రూళ్ళ, 1- బ్రాడ్ రూళ్ళ, 1-గ్రాఫ్  మొత్తం=10

9 వ తరగతి: 5- వైట్, 5-రూల్ ,1- బ్రాడ్, 1-గ్రాఫ్ 

మొత్తం=  12

10 వ తరగతి : 6-వైట్, 6-రూల్,1- బ్రాడ్, 1- గ్రాఫ్ 

మొత్తం= 14

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top