Sunday, September 27, 2020

MDM DRY RATION PHASE VI - DIRECTOR MDM INSTRUCTIONS


 MDM DRY RATION PHASE VI -డ్రై రేషన్  INSTRUCTIONS FROM DIRECTOR MDM &SANITATION

 అందరు మండల విద్యా శాఖాధికారులు మరియు మండల MDM బాధ్యులు కు తెలియజేయునది ఏమనగా ఫేజ్ VI డ్రై రేషన్ విద్యార్థులు కు బియ్యం ది: 01.09.2020 నుండి 30.09.2020 వరకు మొత్తం 25 రోజులకు ఇవ్వవలసి ఉంది.

1. MDM App నందు - ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit  చేయవలెను.

2. దీనికి అనుగణంగానే MDM App నందు CB ఆప్షన్ enable అయినది.

3. ఇక్కడ 25  రోజులకు  రైస్ రిక్వైర్మెంట్స్ కనిపిస్తుంది.

4  . ప్రతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు MDM App నందు - ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit చేయవలెను. తప్పని సరిగా  రైస్ రిక్వైర్మెంట్స్ 27.09.2020 లోపు సబ్మిట్ చేయాలి. తరువాత CB ఆప్షన్ క్లోజ్ అవుతుంది. ఏ పాఠశాలలో నై నా బియ్యము నిల్వలు యున్నట్లయీతే,  దానికి అనుగుణంగా Rice Indent App & Online నందు నమోదు చేయవలెను. 

5 . ఈ మెసేజ్ ను మండల విద్యా శాఖాధికారులు ప్రతి ప్రధానోపాధ్యాయుడు కు పంపవలెను.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top