Thursday, July 9, 2020

వారం రోజుల్లో ఉపాధ్యాయ బదిలీల ఉత్తర్వులు!

 ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

 అనంతపురం విద్య,జూలై 8: 

 మరో వారం రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలు,రేషనలైజేషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయని ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు.

✰ ఆయన మాట్లాడుతూ.... బదిలీల ఫైల్ ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం పొందిందని, అయితే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చల తర్వాత వారు ప్రతిపాదించిన అంశాలతో రెండోసారి ఫైల్ ఆర్థికశాఖ ఆమోదానికి వెళ్లిందన్నారు.

✰ త్వరలో సంఘాల సిఫార్సుల మేరకు ఉత్తర్వులు విడుదల కానున్నాయని, బదిలీలు పాదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

సీపీఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

COVID-19 NEWS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

STUDENTS EXAMS ZONE

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top