Thursday, July 16, 2020

మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. .మార్చుకోండి..మీ జీవన విధానం..!
ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది.. WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు.

ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరంల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టుకున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలిపోతున్నారు.

చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు

🔹 5-6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతో 2-3 నెలలకు పెరిగే విధంగా తయారు చేసే అగ్రికల్చర్ సైంటిస్ట్స్ లది తప్పు. దాని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలది తప్పు. ఈ వంగడల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప, రోగాలను తట్టుకునే ఇమ్మ్యూనిటి రాదు.

🔹 Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs.100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేసే కంపెనీ లది తప్పు.

🔹 స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్ధములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్, బెల్లం లను వాడడం ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరిస్తుంది.

🔹 తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు.
కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ Imblance జరిగి ఇమ్మ్యూనిటిహరించుకు పోతోంది. టీ, కాఫీ లను పండించే కంపెనీలు , వాటిని ప్రమోట్ చేసే క్రీడాకారులు , సెలెబ్రేటిస్ కూడా దీనికి బాధ్యులే.

🔹 వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు రోజుకు రెండు మూడు సార్లు తింటున్నారు. మాంసం తింటే శక్తి, కాలరీస్ వస్తాయి తప్ప వున్న ఇమ్మ్యూనిటి పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్.. బీపీ, షుగర్ పెంచుతుంది. ఆరు నెలల్లో పెరగవలసిన కోళ్లను 40 రోజుల్లో పెంచుతున్నారు. Anti Biotics ఇచ్చి పెంచిన కోళ్లు పెట్టె గుడ్లు తింటే ఏమైనా ఇమ్మ్యూనిటి వస్తుందా?

🔹 సముద్రపు ఉప్పు కాక iodised ఉప్పు అని విషాన్ని అమ్మే కంపెనీలు కూడా ఇమ్మ్యూనిటి దెబ్బ తినడానికి బాధ్యులు. ఈ ఉప్పు తిని మన శరీరం హూనం అయ్యి నిర్జీవం అవుతోంది.

🔹 మైదా, నూడుల్స్, పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటిపోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.

🔹 సంకరాలు అయిపోయిన స్వీట్ కార్న్, హైబ్రిడ్ కార్న్, సొయా బీన్ తింటే ఇమ్మ్యూనిటి పోతుంది.

🔹 ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న రైతులదీ తప్పు. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు. దీన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ , గవర్నమెంట్లది తప్పు .

🔹 పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి
కాయలను పీకి కెమికల్స్ తో మాగిన్సున్న బిజినెస్ మాన్ లది
తప్పు.

🔹 పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.

🔹 తియ్యగా వుండే చాకొలేట్, Biscuts, Cakes అయితే శరీరాన్ని కుంగదీస్తున్నాయి. వైరస్ లకు ఆహరంగా ఉంటున్నాయి.

🔹 పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా
మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియాలను శరీరం నుండి తరిమేస్తుంది. 

🔹 15 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే లాక్టో బాసిల్లస్ చని పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లలో పెట్టి తినే పెరుగు , మజ్జిగ వేస్ట్.

పై విషయాలు అన్ని మరచి తప్పు చేయడం వల్ల 10 - 20
సంవత్సరంల నుండి మనిషి ఇమ్మ్యూనిటి (రోగ నిరోధకశక్తి ) తగ్గిపోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి మాస్కులు, చేతులకు santitizers , సబ్బులు వాడే దుస్థితికి వచ్చాడు. వైరస్ లకు గడ గడ లాడుతున్నాడు. సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన దుస్తిలో వున్నాడు. 

ఇప్పటికి అయినా మారకపొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది. లేకపోతె డబ్బాలలో కూర్చొని తనను వైరస్ ల నుండి కాపాడు కోవాలి. 

వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అనటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఏది తప్పు, ఏది ఒప్పు తెలుసుకుని , మనం లైఫ్ స్టైల్ మార్చడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలం.

ఈ లైఫ్ స్టైల్ మార్చడం వల్ల మీరు experience అవుతున్న మంచి పరిణామాలను అందరితో పంచుకోవడం వలన అందరికీ మేలు జరుగుతుంది👍👍👍

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

DONWLOAD TRANSFR ORDERS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top