Wednesday, June 10, 2020

Instructions of Distribution of Dry Ration in MDM App



జగనన్న గోరుముద్ద డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ అప్ లో అప్డేషన్ చేయడంలో కొన్ని సూచనలు.

1) వెల్ఫేర్ హాస్టల్స్ డిస్ట్రిబ్యూషన్ ను PHASE-3 లో అప్డేట్ చెయ్యవలెను. 

 2) అప్డేట్ చేసినప్పుడు ఎన్రోల్మెంట్(ENROLLEMENT) కాలంలో ఎంత మంది విద్యార్థులకు మ్యాప్ చేసి ఉన్నారో ఆ స్కూల్లో ఆ విద్యార్థుల సంఖ్య వేయవలెను. దిగువ రో(ROW) లో ఎంత మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు వేయవలెను. 

 3) అదేవిధంగా సమ్మర్ డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి PHASE-4 లో అప్డేట్ చేయవలెను.

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top