Friday, April 3, 2020

CORONA UPDATES AS ON 03.04.2020


రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 154 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏపీలో 149 కేసులు నమోదు అయ్యాయి.


ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 15, 191 
మృతుల సంఖ్య - 53, 180
రికవరీ కేసుల సంఖ్య - 2, 12, 035
యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 49, 976
క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 65, 215
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు అమెరికా - 2, 44, 877 - 6070 ఇటలీ - 1, 15, 242 - 13, 915 స్పెయిన్ - 1, 12, 065 - 10, 348
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2543 మృతులు - 72
తెలంగాణలో కేసులు - 154 గురువారం కేసులు - 27 తెలంగాణ మృతులు - 9
 తెలంగాణలో డిశ్చార్జ్ - 17 క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 149
హయ్యస్ట్ కేసులు ఉన్న జిల్లా - నెల్లూరు (24)
కొత్త కేసులు - 38
 క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

COVID-19 NEWS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

STUDENTS EXAMS ZONE

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top